Women Life Style: మనం నిత్యం వంటల్లో వాడే అనాస పువ్వులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనికి స్త్రీల్లో హార్మోన్లను సమతుల్యం చేసే శక్తి ఉంది. సంతానలేమి సమస్యతో బాధపడేవారు ఈ పువ్వులను తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు.. శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడొచ్చు. దీనిని ఆహారాలు, పానీయాలతో తాగితే.. సీజనల్ వ్యాధులు దరిచేరవు. దీనిని తినడం వల్ల కంటిచూపు, వికారం, వాంతులు, జ్వరం వంటి సమస్యలను అనాస పువ్వుతో ఉపశమనం కలుగుతుందని వైద్యులు అంటున్నారు.
పూర్తిగా చదవండి..Women Life Style: స్త్రీలకు అనాస పువ్వు ఓ వరం.. ఎన్నో రుగ్మతలు మాయం!
అనాస పువ్వులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సీజనల్ వ్యాధులుతోపాటు కంటిచూపు, వికారం, వాంతులు, జ్వరం వంటి సమస్యలను అనాస పువ్వుతో ఉపశమనం కలుగుతుంది. అనాస పువ్వులు మరిగించిన నీటిని తాగితే జలుబు, దగ్గు, శ్వాస, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
Translate this News: