Narayanamurthy : ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి నేడు 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఎర్ర జెండా పాట వినబడగానే అందరి కళ్లముందు కదలాడే ఆయన.. పీపుల్ స్టార్ గా భారీ పాపులారిటీ పొందారు. విలక్షణమైన నటనతోనే కాదు తన ఆదర్శవంతమైన ఆలోచనలతో సమాజాన్ని ఎప్పటికప్పుడూ తట్టిలేపుతున్నాడు. కమ్యూనిస్టు భావాజాలంతో సినిమాలను తెరకెక్కిస్తున్నప్పటికీ ఆయన కమ్యూనిస్టును కాదంటాడు. ఆయనొక హేతువాది, అవివాహితుడు.
పూర్తిగా చదవండి..Narayanamurthy : నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన పీపుల్ స్టార్
ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. పీపుల్ స్టార్ గా ప్రజల మన్ననలు పొందుతున్న ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. 40 ఏళ్ల సినీ ప్రయాణంలో కమర్షియల్ కాకుండా ప్రజా సమస్యలపైనే సినిమాలు తీస్తున్నారు.
Translate this News: