Weddings 2023 : ఈ రోజుతో 2023కు వీడ్కోలు పలికి రేపు 2024 స్వాగతం పలికేందుకు అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యేడాది తమకు మిగిల్చిన గుడ్ అండ్ బ్యాడ్ మూమెంట్స్ ను స్మరించుకుంటూ నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలనే కోరుకుంటున్నారు. అయితే కొంతకాలంగా ప్రేమలో ఉంటూ జనాల్లో క్యూరియాసిటీ పెంచిన సెలబ్రిటీ(Celebrities) ల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దాదాపు రెండు, మూడేళ్లుగా డేటింగ్ చేసిన చాలామంది సినీ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి తెలుగు నటులతోపాటు పరిణీతి చోప్రా- రాఘవ లాంటి బాలీవుడ్, పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Weddings 2023 : ఈ ఏడాది మూడుముళ్లతో ఒక్కటైన సినీ తారలు.. మైమరపిస్తున్న పెళ్లి ఫొటోలు
2023 ఈ ఏడాది ఎంతోమందికి ప్రత్యేక అనుభూతులను మిగిల్చింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జీవితంలో వెలుగులు నింపింది. ఈ సంవత్సరం అత్యధికంగా ప్రముఖులు, నటులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో మెగా ఫ్యామీలీ, క్రికెటర్లు, రాజకీయనాయకులున్నారు.
Translate this News: