Illegal Affair : పిల్ల పాపలతో హాయిగా సాగిపోతున్న ఓ కుటుంబంలో యువకుడు చిచ్చు రేపాడు. పక్కింట్లో ఉంటున్న ఇల్లాలితో పరిచయం ఏర్పరుచుకుని మాయమాటలతో కొంతకాలానికి ఆమెను బుట్టలో వేసుకున్నాడు. భర్త లేనప్పుడు తనతో లైంగిక చర్యలకు పాల్పడుతూ చివరికి ఆమెను లేపుకుపోయాడు. యువకుని మోజులో పడి ముగ్గురు ఆడ పిల్లలను తండ్రి దగ్గర వదిలేసి వెళ్లిపోయిన ఆమె చివరికీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒంగోలు జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Ongole : అక్రమ సంబంధం మోజు.. ముగ్గురు పిల్లలను అనాధలను చేసిన ఇల్లాలు
అక్రమ సంబంధం మోజులో భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన ఇల్లాలు చివరికి ప్రియుడి చేతిలో హతమైన సంఘటన ఒంగోలు జిల్లాలో జరిగింది. గాజులపాలేనికి చెందిన కొండపల్లి గౌరి భర్త వెంకట్రెడ్డిని మోసం చేసి మహేష్ అనే యువకుడితో లేచిపోగా శనివారం శవమై కనిపించిచడం జిల్లాలో సంచలనం రేపింది.
Translate this News: