Guntur Kaaram Song: సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నగుంటూరు కారం సినిమాలోని ” కుర్చీని మడత పెట్టి..” (Kurchi Madatha Petti) ఫుల్ లిరికల్ సాంగ్ శనివారం విడుదలైయ్యింది. ఈ సాంగ్ లిరిక్స్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియా లో ఫుల్ ట్రోలింగ్ ఎదుర్కొంటునే ఉంది. అసలు ” కుర్చీని మడత పెట్టి..” అనే పదం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది.
పూర్తిగా చదవండి..Guntur Kaaram: కుర్చీని మడత పెట్టి సాంగ్ లో ఆ సంచలన హీరోయిన్.. సర్ప్రైజ్ ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి ..ఫుల్ లిరికల్ సాంగ్ శనివారం విడుదలైంది. ఇందులో త్రివిక్రమ్ మహేష్ అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ పాటలో నటి పూర్ణ కనిపించి మెరిసింది.
Translate this News: