న్యూ ఇయర్(New Year) వచ్చేస్తోంది.. మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023కి గుడ్‌బై చెప్పి 2024లోకి ఎంట్రీ ఇస్తున్నాం. న్యూ ఇయర్‌కి సంబంధించి ప్లాన్స్ ఎవరికి వారు వేసేసుకున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరికి వారు వాళ్ల ప్రిపరేషన్స్ పూర్తి చేసుకుంటున్నారు. అయితే వీళ్లందరి ప్లాన్స్ వేరు.. లవర్స్ ప్లాన్స్ వేరు. ప్రేమ అన్నిటికంటే స్వీట్ రిలేషన్షిప్. అందుకే న్యూఇయర్‌కి లవర్స్ ఒకరికొకరు గిఫ్ట్స్(Gifts) ఇచ్చుకుంటారు. అయితే ఇవ్వకూడని గిఫ్ట్స్ ఉంటాయి. అవి ఇస్తే రిలేషన్షిప్ పాడవుతుందన్న ప్రచారం ఉంది. అవేంటో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..New Year 2024: న్యూ ఇయర్ రోజున మీ లవర్‌కి ఈ వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వొద్దు.. బ్రేకప్ అవ్వొచ్చు!
న్యూ ఇయర్ రోజున లవర్‌కి గిఫ్ట్ ఇచ్చే విషయంలో కొన్ని వస్తువులను ఇవ్వకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ బహుమతిగా ఇవ్వకూడదు. దేవుని విగ్రహాలను కానుకగా ఇవ్వడం మానుకోవాలి. వాచ్ లేదా హ్యాండ్కర్చీఫ్ బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చుకోండి.
Translate this News: