ప్రముఖ నటి, బీజేపీ (BJP) నాయకురాలు , లోక్‌సభ మాజీ ఎంపీ జయప్రద (Jayaprada) గత కొద్ది రోజులుగా కనిపించడం(Missing) లేదు. ఆమె కోసం ఉత్తరప్రదేశ్ (Uttarapradesh) పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెను వెతకడం కోసం పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆమె మిస్సింగ్ కేసు కూడా నమోదు కావడం గమనార్హం.
పూర్తిగా చదవండి..Jayaprada: నటి జయప్రద మిస్సింగ్ ..వెతుకుతున్న పోలీసులు!
నటి , బీజేపీ నాయకురాల జయప్రద కనిపించడం లేదని ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పూర్ జి్లలాలో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. 2019 ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల నియమాళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమె పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
Translate this News: