Tata Motors Share Price: రతన్ టాటాకు (Ratan Tata) అత్యంత ఇష్టమైన టాటా మోటార్స్ సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజు దుమ్ము దులిపే పెర్ఫార్మెన్స్ చేసింది. నిమిషాల వ్యవధిలో షేర్ విలువ అమాంతం పెరిగిపోయింది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కంపెనీ వాల్యుయేషన్‌లో రూ.11,500 కోట్ల పెరుగుదల కనిపించింది. ఇక మొత్తం సంవత్సరం గురించి చెప్పుకుంటే, కంపెనీ షేర్లు 100 శాతానికి పైగా అంటే రూపాయికి రూపాయి లాభాన్ని తెచ్చిపెట్టాయి. కంపెనీ (Tata Motors)షేర్లు ఇన్వెస్టర్లకు రెట్టింపు ఆదాయాన్ని అందించాయి. రానున్న రోజుల్లో టాటా మోటార్స్ షేర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కంపెనీ షేర్లు ఏ స్థాయికి చేరుకున్నాయో, కంపెనీ వాల్యుయేషన్ ఎక్కడికి చేరిందో కూడా తెలియజేద్దాం.
పూర్తిగా చదవండి..Tata Motors Share: టాటా ఈ షేరు నిమిషాల్లో 11,500 కోట్ల విలువ పెంచుకుంది..
టాటా మోటార్స్ ఈ సంవత్సరం ట్రేడింగ్ చివరి రోజు దుమ్మురేపింది. నిముషాల వ్యవధిలో 11,500 కోట్ల రూపాయల విలువను పెంచుకుంది. ఈ సంవత్సరంలో పెట్టుబడిదారులకు రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టింది.
Translate this News: