Shock On Donald Trump : అమెరికా(America) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరోసారి బరిలోకి దిగిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఆయనకు ఓ షాక్ తగలగా మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే దేశాధ్యక్షుడి పదవికి ఆయన పోటీచేసేందుకు సరిపోరంటూ కొలరాడో సుప్రీం కోర్టు ఓ తీర్పును వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Trump : ట్రంప్ కు మరో షాక్.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటున్న మరో రాష్ట్రం!
రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఊహించని షాక్ తగిలింది.మైన్ ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తీసివేస్తున్నట్లు ఆ స్టేట్ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.
Translate this News: