AP : టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ramgopal varma), నటుడు నాగేంద్రబాబు (Nagendrababu) మధ్య మరోసారి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఆర్జీవీ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు (Srinivas) కాంట్రవర్సీ కామెంట్స్ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా దీంతో ఎవరైన తనపై దాడి చేస్తారని, ప్రాణహాని ఉందంటూ వర్మ పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ ఇష్యూలోకి తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఎంటర్ అయ్యారు. ఒక దర్శకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పుగా భావిస్తున్నానని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
పూర్తిగా చదవండి..Nagababu Vs RGV: ఆర్జీవీని పెగ్గేసి పడుకోమన్న నాగబాబు.. అన్నదమ్ములు అడుక్కు తింటున్నారంటూ వర్మ కౌంటర్
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నాగేంద్రబాబు మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. కోలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ వర్మను ఓ పెగ్గేసి పడుకోవాలని నాగబాబు సైటైర్ వేయగా.. మీరు మీ తమ్ముడు టీ కోసం డబ్బులు అడుక్కుని తాగి పడుకోవాలంటూ వర్మ కౌంటర్ ఇచ్చారు.
Translate this News: