Kalyan Ram: గత ఏడాది నుంచి కళ్యాణ్ రామ్ హిట్లు మీద హిట్లు కొడుతూ.. మంచి పేరు తెచ్చుకున్నాడు. కొత్త కొత్త కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన దైన శైలిలో అలరిస్తున్నాడు. ఏడాది అమిగోస్ (Amigos)అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయాన్ని చవి చూశాడు. ఇక ఏడాదిలో ఎలాగైనా మరో హిట్ కొట్టాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు.
పూర్తిగా చదవండి..Kalyana Ram: ఒక నిర్ణయం తీసుకున్నాక మీకు చెబుతాను
కల్యాణ్ రామ్ కనిపిస్తే చాలు అందరూ ఎన్టీఆర్ దేవర సినిమా గురించే అడుగుతున్నారు. ఎందుకంటే దేవర మూవీకి కల్యాణ్ రామ్ నే నిర్మాత. అందుకే అందరూ దేవర గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల గురించి కూడా కల్యాణ్ రామ్ ప్రస్తావించారు.
Translate this News: