Guntur Kaaram Mass Song: మాస్ యాక్షన్ తరహాలో రాబోతున్న మహేష్ ‘గుంటూరు కారం’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా పోస్టర్ లో మహేష్ బాబు (Mahesh Babu) డిఫెరెంట్ మాస్ లుక్ లో కనిపించడం ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ముందు వచ్చిన ‘సర్కారీ వారి పాట’ మహేష్ బాబు అభిమానుల అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు రాబోతున్న ‘గుంటూరు కారం’ పై ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
పూర్తిగా చదవండి..Guntur Kaaram: గుంటూరు కారం లాస్ట్ సాంగ్.. మాస్ స్టెప్పులతో మహేష్ బాబు, శ్రీలీల డాన్స్
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆఖరి పాట చిత్రీకరణలో ఉంది. తాజాగా చిత్ర బృందం ఈ మాస్ పాటలోని మహేష్ బాబు, శ్రీలీల వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది.
Translate this News: