Actor Vishal In NYC: నటుడు విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విశాల్ సినిమాలకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో విశాల్ నటించిన పందెం కోడి, భరణి, పొగరు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విశాల్ నటుడిగా మాత్రమే కాదు నిర్మాతగా తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పై ఎన్నో సినిమాలను నిర్మించారు.
పూర్తిగా చదవండి..Vishal: ఆ అమ్మాయితో విశాల్ చెట్టాపట్టాల్.. కెమెరా చూసి పరుగో పరుగు.. వైరల్ వీడియో!
అచ్చం విశాల్ లాగే ఉన్న వ్యక్తి ఒక అమ్మాయితో న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఆ వ్యక్తి విశాలేనా? కాదా? లేకపోతే షూటింగ్లో భాగమా? ఒక వేళ విశాల్ అయితే ముఖం దాచుకొని ఎందుకు వెళ్తున్నరన్నది చర్చనీయాంశంగా మారింది.
Translate this News: