Layoffs: ఈ ఏడాది స్టార్టింగ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు చేదుగా ప్రారంభం అయింది. భారత్ లో గూగుల్ -ఫేస్బుక్ వంటి కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన వారితో ప్రారంభమైన 2023 సంవత్సరం చివరి వారంలో కూడా, Paytm లో తొలగింపుల వార్తలతో ముగింపు పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా Nike కూడా 2023 చివరిలోపు వందలాది మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది 2024లో కూడా ఈ లేఆఫ్ ల దశ కొనసాగుతుందా అనే భయానికి దారితీసింది. లే ఆఫ్ లు పక్కన పెడితే 2024లో ఏ రంగాలలో ఉద్యోగావకాశాలు ఉండవచ్చు అనేది కూడా ముఖ్యమైన విషయమే. దీని గురించి తెలుసుకుందాం. అసురక్షిత రుణాలపై RBI కొత్త మార్గదర్శకాల తర్వాత, Paytm దాదాపు 1000 మందిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. గార్డియన్ వార్తల ప్రకారం, Nike 2023 చివరిలోపు వందలాది తొలగింపులను – ఆటోమేషన్‌ను ప్రోత్సహిస్తుంది. దాని సర్వీసుల ఖర్చులో 2 బిలియన్ డాలర్ల పెరుగుదల ఉంది. దీనిని ఉద్యోగుల తొలగింపు ద్వారా భర్తీ చేయబోతోంది.
2023లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు
పూర్తిగా చదవండి..