Mega Family Christmas Celebrations: డిసెంబర్ 5 న ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రెటీలు కూడా క్రిస్మస్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు. తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
పూర్తిగా చదవండి..Christmas Celebrations: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త.. క్రిస్మస్ వేడుకల్లో కనిపించిన క్లింకార.. ఫొటో వైరల్!
మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్, స్నేహ ఈ పార్టీనీ హోస్ట్ చేశారు. మెగా కజిన్స్ వరుణ్ తేజ్, లావణ్య , నిహారిక, వైష్ణవ్, సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ఈ పార్టీలో రాంచరణ్, ఉపాసన కూతురు క్లింకారతో కలిసి ఉన్న ఫొటో వైరలవుతుంది.
Translate this News: