TS New Ration Cards : తెలంగాణ(Telangana)లో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల(Telangana New Ration Cards) ప్రక్రియకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల లబ్ది పొందాలంటే రేషన్ కార్దు తప్పనిసరి అని వార్తలు ప్రచారం అవుతుండటంతో లక్షలాది మంది కొత్తరేషన్ కార్డుల దరఖాస్తు నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గవర్నమెంట్ అనౌన్స్ మెంట్ చేయడమే ఆలస్యం మీ సేవా కేంద్రాలముందు క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలను ఉద్దేశిస్తూ శ్రీధర్ బాబు సోమవారం కీలక ప్రకటన చేశారు.
పూర్తిగా చదవండి..TS New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు ఆ రోజు నుంచే.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల ప్రక్రియకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28 నుంచి నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మండల ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిపారు.
Translate this News: