Salaar Collections Day 3: కేజీఎఫ్ (KGF) ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా విడుదలైన చిత్రం ‘సలార్’ (Salaar). డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజైన ఈ సినిమా థియేటర్స్ లో అద్భుతంగా రన్ అవుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్ సీస్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిమార్కబుల్ కలెక్షన్స్ తో మొదలైన సలార్ వసూళ్లు లాభాల బాటలో దూసుకెళ్తున్నాయి.
పూర్తిగా చదవండి..Salaar Collections Day 3: సలార్ కలెక్షన్ల ఊచకోత.. రూ. 400 కోట్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ప్రకంపనలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో విడుదలైన చిత్రం 'సలార్'. రిలీజైన ఫస్ట్ డే నుంచే రిమార్కబుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ దాటేసి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలగొట్టడానికి సిద్ధంగా ఉంది.
Translate this News: