Oh My Baby Song: మాటల మాంత్రికుడు దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాబోతున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ బాబు మాస్ యాక్షన్ లుక్ లో కనిపించబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేసింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Guntur Kaaram Song: శ్రీలీల ఫ్యాన్స్.. గుంటూరు కారంలో ఆ పాట ఉండే ఛాన్స్ కనబడటం లేదు!
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇటీవలే మూవీ నుంచి రిలీజైన 'ఓ మై బేబీ' పాట నెట్టింట్లో చర్చగా మారింది. పాట పై ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కారణంగా సినిమాలో పాటను తొలగించే ఛాన్స్ ఉందంటూ టాక్ వినిపిస్తోంది.
Translate this News: