Mangalavaaram OTT Release : మిస్టరీ త్రిల్లర్ గా తెరెకెక్కిన మంగళవారం(Mangalavaaram) ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వినిపించినప్పటికీ సినిమా ఊహించిన విజయాన్నే సాధించింది. RX 100 బ్యూటీ పాయల్ రాజపుత్(Payal Rajput) కథానాయికగా ప్రధాన పాత్రలో నటించింది. అజయ్ భూపతి(Ajay Bhupathy) దర్శకత్వం వహించారు. ఈయన మొదటి సినిమా RX 100 మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత సిద్దార్థ్, శర్వానంద్ హీరోలుగా తెరకెక్కించిన ‘మహాసముద్రం’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. లేటెస్ట్ గా విడుదలైన ‘మంగళవారం’ సినిమా అజయ్ భూపతికి మంచి విజయాన్ని అందించినది.
పూర్తిగా చదవండి..Mangalavaram OTT Release: ఓటీటీలోకి మిస్టరీ త్రిల్లర్..’మంగళవారం’ స్ట్రీమింగ్ డేట్ ఇదే..?
పాయల్ రాజపుత్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ త్రిల్లర్ 'మంగళవారం'. నవంబర్ 17న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం OTT వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 26 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
Translate this News: