James Cleverly : భార్య, భర్త ల రిలేషన్(Wife and Husband Relationship) పై బ్రిటన్ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని నివాసంలో జరిగిన పార్టీలోనే, మహిళా అతిథుల ముందు భార్యలను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కట్టుకున్న పెళ్లానెప్పుడూ మత్తులోనే ఉంచాలని, ఇది చట్ట విరుద్దమేమీ కాదంటూ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యగ్యంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..భార్యను ఎప్పుడూ మత్తులోనే ఉంచాలి.. హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భర్తకంటే మెరుగైన భార్యలున్నారనే విషయం గుర్తించకుండా మత్తు ఇచ్చి జో కొట్టాలి. ఇది చట్టవిరుద్ధమేమీ కాదనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే జేమ్స్ రాజీనామా చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Translate this News: