Mahesh Babu Family : సంక్రాంతి(Sankranti) కానుకగా సూపర్ స్టార్ మహేశ్(Mahesh Babu) సినిమా గుంటూరు కారం(Gunturu Karaam) విడుదల చేయాలని చిత్ర బృందం చూస్తుంది. అందుకే ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుతోంది. ఈ సినిమా కోసం హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ఏకంగా తన ఎంబీబీఎస్ పరీక్షలను కూడా వదిలేసి మరి చిత్రీకరణకు వచ్చేసింది.
పూర్తిగా చదవండి..Mahesh Babu : కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న సూపర్ స్టార్ మహేష్..ఎందుకంటే!
గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను అక్కడే జరుపుకోనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి రాగానే గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటారని సమాచారం.
Translate this News: