గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ తన్నులాటల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు ఎప్పుడు ఎదురుపడ్డా ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో ఉంటుంది. గ్రౌండ్‌లోనే దాదాపు కొట్టుకునే అంత కోపం ఈ ఇద్దరికి. ఇద్దరూ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. కోపాన్ని బహిరంగంగానే చూపించేస్తారు. ఈ ఏడాది( 2023)ఐపీఎల్లో మరోసారి గంభీర్ వర్సెస్ కోహ్లీ ఫైట్ జరిగింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. సహచరులు అడ్డుపడడంతో కాసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది. ఇక తాజాగా గంభీర్ కోహ్లీతో గొడవపై కామెంట్స్ చేశాడు.
పూర్తిగా చదవండి..Gambhir Vs Kohli: ‘అదంతా గ్రౌండ్‌లోనే..’ కోహ్లీతో ఫైట్ గురించి గంభీర్ లవ్లీ రిప్లై!
విరాట్ కోహ్లీ, గంభీర్ పలుమార్లు గ్రౌండ్‌లోనే బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీతో వైరం కేవలం గ్రౌండ్‌కే పరిమితం అని చెప్పాడు గంభీర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Translate this News: