బాలీవుడ్ భామ దీపికా పదుకొణే తన అప్ కమింగ్ మూవీ ‘ఫైటర్’పై అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. హృతిక్‌రోషన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా 2024 జనవరి 25న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న దీపిక తనలో మునుపెన్నడూ చూడని కొత్త కోణాలను ఇందులో చూస్తారంటోంది. అంతేకాదు ఈ సినిమాకోసం చాలా రిస్క్ చేశానని, ఒక దశలో ప్రాణాలు పోతాయని భయపడిన సందర్భాలున్నాయంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
పూర్తిగా చదవండి..‘ఫైటర్’లో రెచ్చిపోయిన దీపిక.. బీచ్ లో అరాచకమే చేసిందిగా!
అప్ కమింగ్ మూవీ 'ఫైటర్'లో తనను మునుపెన్నడూ చూడని కొత్త కోణాల్లో చూస్తారంటోంది దీపికా పదుకొణే. హృతిక్‌రోషన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా 2024 జనవరి 25న రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నటి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తోంది.
Translate this News: