శుక్రవారం ఉదయం మాజీ మంత్రి , కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య (Hariramajogayya) జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) కి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అందులో ఆయన పవన్ కు పలు ప్రశ్నలు సంధించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే కచ్చితంగా చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాని లోకేష్ బాబు ప్రకటించడం గురించి ఆయన పలు ప్రశ్నలను పవన్ ని వేశారు.
పూర్తిగా చదవండి..హరిరామజోగయ్య లేఖకు పవన్ రిప్లై.. సీఎం అభ్యర్థిపై సంచలన వ్యాఖ్యలు!
మాజీ మంత్రి హరిరామజోగయ్య పవన్ కి రాసిన బహిరంగ లేఖకు సమాధానం వచ్చినట్లు ఆయన మరో లేఖను విడుదల చేశారు. అందులో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి పదవి గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపినట్లు వివరించారు.
Translate this News: