బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై జరుగుతున్న చర్చపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాతల నాటినుంచి తమ జీవితం పూలపాన్పు ఏమీ కాదని, సినీ పరిశ్రమలో నిలుదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డామని చెప్పారు. ఇదంతా తెలియకుండా నోటికి ఏదొస్తే అదే మాట్లాడటం, ట్రోలింగ్ చేయడం బాధకరమన్నారు. నిజంగా తమ కష్టాల గురించి తెలిస్తే తమపై విష ప్రచారం చేయరంటూ ఆసక్తిర విషయాలు పంచకున్నారు.
పూర్తిగా చదవండి..కూతురిపై దారుణమైన ట్రోలింగ్.. నెటిజన్లకు చురకలంటించిన స్టార్ హీరో
ఇండస్ట్రీలో నెపోటిజంపై జరుగుతున్న చర్చపై అజయ్ దేవ్గణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తన కూతురు నైసాపై నెగెటీవ్ కామెంట్స్ ను ఉద్దేశిస్తూ ట్రోలర్స్ కు చురకలంటించారు. నిజంగా తమ కష్టాల గురించి తెలిస్తే ఎవరూ ఇలా తప్పుగా మాట్లాడరని చెప్పారు.
Translate this News: