టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ షాకింగ్ పోస్ట్ తో క్రికెట్ లవర్స్ గుండెల్లో గుబులు రేపాడు. ఏదో విషాద కరమైన వార్త తనకు చేరిందని, త్వరలోనే అందరికీ షాక్ తగలబోతున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు ఇన్ స్టా వేదికగా గుండె పగిలిన సింబల్ పోస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
పూర్తిగా చదవండి..టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది.. సిరాజ్ గుండె ఎందుకు పగిలింది!
ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ షాకింగ్ పోస్ట్ తో క్రికెట్ లవర్స్ గుండెల్లో గుబులు రేపాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా హార్ట్ బ్రోకెన్ ఎమోజీలు కలిగి ఉన్న స్టోరీని పోస్ట్ చేయగా నెట్టింట దుమారం రేపుతోంది. ఇండియన్ టీమ్ లో ఏవో అంతర్గత కలహాలు మొదలయ్యాయని, బ్యాడ్ న్యూస్ రాబోతుందంటున్నారు.
Translate this News: