Most Beauty Heroine Sreeleela : టాలీవుడ్ మోస్ట్ బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీలీలనే(Sreeleela) అని చెప్పుకొవచ్చు. నెలకో సినిమా చొప్పున విడుదల చేస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్ గా అయిపోయింది. అయితే ఈ క్రమంలో ఆమె కొద్ది రోజులు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ముంబయికి(Mumbai) వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Sreeleela: అమ్మా శ్రీలీల ఎంత పని చేశావు.. ఏం డెడికేషన్ ఇది!
నిర్మాతలకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక తన ఎంబీబీఎస్ పరీక్షలనే వదులుకుంది ముద్దుగుమ్మ శ్రీలీల. సప్లిమెంటరీలో అయినా పరీక్షలు రాసుకోవచ్చని తాజాగా షూటింగ్ లో పాల్గొంది.గుంటూరు కారం సినిమా కోసం కష్టపడుతుంది శ్రీలీల.
Translate this News: