Bigg Boss 7 Winner Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలేలో కప్ గెలిచిన తరువాత పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తరువాత పోలీసులు వద్దు అంటున్న వినకుండా ఓపెన్ టాప్ కారు పై వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. బిగ్ బాస్ సీజన్ 7 మొదలు అయినప్పటి నుంచి కూడా బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ , విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది.
పూర్తిగా చదవండి..Bigg Boss Prasanth: రైతు బిడ్డ మిస్సింగ్..పోలీసుల సెర్చింగ్!
బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం అజ్ఙాతంలోకి వెళ్లిపోయాడు. గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన కొన్ని సంఘటనల ప్రశాంత్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రశాంత్ పారిపోయాడు.
Translate this News: