UK: యునైటెడ్ కింగ్డమ్లోని ‘షెఫీల్డ్ యూనివర్శిటీ మేనేజ్మెంట్ స్కూల్’ (Sheffield University Management School) విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పై చదువులకోసం ఆరాటపడుతున్న పేద విద్యార్థులకు తమవంతు ఆర్థికంగా చేయూతనందించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్ధులతోపాటు తమ కళాశాలలో చదువుతున్న విద్యార్ధులందరికీ భారీ మొత్తంలో స్కాలర్షిప్ ఇవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
పూర్తిగా చదవండి..Scholarship: ఎంబీఏ చేసే వారికి ఆ యూనివర్సిటీ బంపరాఫర్.. ఏకంగా రూ.10 లక్షల స్కాలర్ షిప్!
2024లో MBA చేయాలనుకునేవారికి యుకేలోని 'షెఫీల్డ్ యూనివర్శిటీ మేనేజ్మెంట్ స్కూల్' బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్రిటన్ తోపాటు తమ విద్యా సంస్ధలో చేరే విదేశీ విద్యార్థులకు సైతం రూ.10.52 లక్షల స్కాలర్ షిప్ అందించబోతున్నట్లు ప్రకటించింది.
Translate this News: