తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి సవాల్ ఎదురుకాబోతుంది. కాంగ్రెస్ అధికారం చేపట్టి నెల రోజులైన గడవకముందే రాష్ట్రంలో సమ్మేకు దిగబోతున్నట్లు వైద్యశాఖ బృందం ప్రకటించింది. కొంతకాలంగా పలు డిమాండ్ల సాధన కోసం సమ్మెకు వెళ్లాలని వైద్యశాఖ చర్చలు జరపుతున్న విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 19నుంచి సమ్మె చేపట్టబోతున్నట్లు తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.
పూర్తిగా చదవండి..సీఎం రేవంత్ కు ఫస్ట్ షాక్.. రేపటి నుంచి వారి సమ్మె!
సీఎం రేవంత్ రెడ్డికి మొదటి సవాల్ ఎదురుకానుంది. వైద్య శాఖనుంచి సమ్మే సైరన్ మోగింది. డిసెంబర్ 19 నుంచి విధులు బహిష్కరించి పలు డిమాండ్లతో ధర్నా చేపట్టబోతున్నట్లు జూనియర్ డాక్టర్లతోపాటు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు. డీఎంఈ రమేశ్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
Translate this News: