Nathan Lyon: కంగారూ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో పెర్త్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టిన లియోన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. లియోన్ తన మైలురాయి వికెట్‌ను డీఆర్ఎస్కు వెళ్లి సాధించడం విశేషం.
పూర్తిగా చదవండి..Nathan Lyon: 500 వికెట్ల క్లబ్లో నాథన్ లియోన్.. గతంలో ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా!
కంగారూ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో పెర్త్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టిన లియోన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
Translate this News: