ACC U19 Asia Cup: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్ -19 ఆసియా కప్‌ను బంగ్లాదేశ్ దక్కించుకుంది. దుబాయ్ వేదికగా పది రోజుల పాటు సాగిన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసిన బంగ్లా విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు జట్లూ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. కాగా, ఈ టోర్నీలో సెమీస్‌లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..ACC U19 Asia Cup: అండర్-19 ఆసియా కప్ విన్నర్ బంగ్లాదేశ్.. ఫైనల్లో యూఏఈ చిత్తు
ఏసీసీ అండర్ -19 ఆసియా కప్‌ను బంగ్లాదేశ్ దక్కించుకుంది. దుబాయ్ వేదికగా పది రోజుల పాటు సాగిన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసిన బంగ్లా విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు జట్లూ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి.
Translate this News: