Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఫైనల్ లెవెల్ కు చేరుకుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది. 14 వారల పాటు కష్టపడి గేమ్స్ ఆడిన ఇంటి సభ్యులు చివరి వారం కాస్త చిల్ అవుతున్నారు. ఇక ఈరోజు బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులు ఎంజాయ్ చేయడానికి బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అమర్, శివాజీ, ప్రశాంత్ కామెడీ చేస్తూ అందరినీ నవ్వించారు. ఇంట్రెస్టింగ్ గా మారింది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: ఫినాలేకు ముందే 10 లక్షల ఆఫర్.. శివాజీ చేతిలో సూట్ కేస్..!
బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ఒక్క రోజు మాత్రమే ఉంది. తాజాగా బిగ్ బాస్ ఈరోజు ప్రోమో విడుదల చేశారు. ప్రోమోలో బిగ్ బాస్ ఫినాలేకు ముందే ఇంటి సభ్యులకు 10 లక్షల ఆఫర్ ఇచ్చారు. ఇంటి సభ్యులకు షాకిచ్చారు.
Translate this News: