Good News For Jio Users : ఓటీటీ(OTT) ప్రేక్షకులకు సూపర్ న్యూస్ చెప్పింది ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio). ఈ మధ్య కాలం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ యూజర్స్ సంఖ్య బాగా పెరిగారనే చెప్పొచ్చు. ఓటీటీ వేదిక వచ్చినప్పటి నుంచి థియేటర్స్ కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కొంటే చాలు.. హాయిగా ఇంట్లోనే ఏ సినిమా కావాలంటే అది చూసే అద్భుతమైన అప్షన్ ఉంది.
పూర్తిగా చదవండి..JioTV Premium Plans : జియోటీవీ యూజర్లకు గుడ్ న్యూస్.. సింగిల్ సబ్స్క్రిప్షన్ తో 14 ఓటీటీలు..! పూర్తి వివరాలివే..
ప్రముఖ టెలికామ్ సంస్థ జియో.. జియో టీవీ ప్రీమియం పేరుతో కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్ యూజర్స్ ఒకేసారి 14 ఓటీటీలను సింగిల్ ప్లాన్ లో వినియోగించుకునేలా ఈ జియో టీవీ ప్రీమియం ఉపయోగపడనుంది.ఈ నెల 16 తేదీ నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది.
Translate this News: