Ravi Teja – Harish Shankar Combo : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ సూపర్ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ కానుంది. గతంలో రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందించింది. హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయమైంది కూడా ఈ సినిమా తోనే . ఈ సూపర్ హిట్ పెయిర్ మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Ravi Teja : మాస్ రీయునియన్.. మరో సారి రిపీట్ కానున్న క్రేజీ కాంబో..!
రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాజికల్ మాస్ కాంబో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
Translate this News: