Y.S Sharmila Son Marriage : YSRTP అధ్యక్షురాలు YS షర్మిల(YS Sharmila) ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. రీసెంట్ గా షర్మిల కుమారుడు రాజా రెడ్డి, ప్రియ అట్లూరి ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. ఆ మధ్యలో వీరిద్దరి కలిసి ఉన్న ఫొటోలు కూడా నెట్టింట్లో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా షర్మిల తల్లి విజయమ్మ రాజా రెడ్డి ప్రేమించిన ప్రియకు చీర పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ కావడంతో వీరి ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
పూర్తిగా చదవండి..Y.S Sharmila Son Marriage : ‘అందులో నిజం లేదు..’ క్లారిటీ ఇచ్చిన చట్నీస్!
షర్మిల తనయుడు రాజా రెడ్డి వివాహం త్వరలోనే జరగనుంది. రాజా రెడ్డి, ప్రియల పెళ్లి ఫిబ్రవరి 17 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ఉమేద్ ప్యాలె్‌సలో నిర్వహించనున్నట్లు సమాచారం. జనవరి నెలలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలిసింది.
Translate this News: