Man Power Group report: వచ్చే మూడు నెలలూ కార్పొరేట్లో కొలువుల జాతర ఉండబోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశీయ డిమాండ్ కు అనుగుణంగా సిబ్బందిని పెంచుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయీమెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేర్కొన్నది. దాదాపు 37శాతం కంపెనీల యాజమాన్యాలు ఇదే ఆలోచనలో ఉన్నట్లు నివేదికలో మ్యాన్ పవర్ గ్రూప్ తెలిపింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు తగినట్టుగా నైపుణ్యాలకు కొంచెం పదును పెడితే కొలువు సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.
పూర్తిగా చదవండి..Man Power Group: జనవరి నుంచి జోరుగా నియామకాలు.. మ్యాన్ పవర్ గ్రూప్ నివేదిక వెల్లడి
వచ్చే మూడు నెలలూ కార్పొరేట్లో కొలువుల జాతర ఉండబోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశీయ డిమాండ్ కు అనుగుణంగా సిబ్బందిని పెంచుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయీమెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేర్కొన్నది. దాదాపు 37శాతం యాజమాన్యాలు ఇదే ఆలోచనలో ఉన్నాయట.
Translate this News: