Tiger: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్దపులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా, కొమరం భీం జిల్లాలో పెద్దపులి హల్ చల్ చేస్తుండడంతో జనం వణికిపోతున్నారు. కాగజ్నగర్ మండలంలో పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో అతడు గాయాలతో బయటపడ్డాడు.
పూర్తిగా చదవండి..Tiger: వణికిస్తున్న పెద్దపులి సంచారం.. పశువుల కాపరిపై దాడి.!
కొమరం భీం జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయపెడుతోంది. నందిగూడకు చెందిన పశువుల కాపరి గులాబ్ పై పెద్దపులి ఒక్కసారిగా దాడి చేసింది. గులాబ్ గట్టిగా కేకలు వేయడంతో పులి పారిపోయింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు గాయపడిన కాపరిని ఆసుపత్రికి తరలించారు.
Translate this News: