Profits on Shares : 2023లో భారత స్టాక్ మార్కెట్ ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఏడాది తొలిసారిగా 70,000 పాయింట్ల మార్కును దాటింది. హిందీ బెల్ట్‌లోని 3 ముఖ్యమైన రాష్ట్రాల్లో బీజేపీ(BJP) విజయం సాధించిన తర్వాత మార్కెట్ మరింత ఉత్సాహంగా ఉంది. అయితే 2023లో భారీ రాబడిని అందించిన ఈ 5 స్టాక్‌ల ధర ఇప్పటికీ రూ. 100 కంటే తక్కువ ఉందంటే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ఆలాగే ఏ ఐదు స్టాక్స్ ఈ సంవత్సరం అద్భుతమైన రాబడి అందిచాయని చెబితే మీరు షాక్ అవుతారు. అవును, ఈ 5 షేర్లు పవర్ సెక్టార్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్-బ్యాంకింగ్ – ఎనర్జీ సెక్టార్ వరకు ఉంటాయి. మంగళవారం వాటి ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, జనవరి 2023 ప్రారంభం నుంచి, అంటే దాదాపు ఒక సంవత్సరంలో వాటి రాబడి అద్భుతంగా ఉంది.
పూర్తిగా చదవండి..Profits on Shares : ఆ కంపెనీల షేర్ 100 రూపాయల కంటే తక్కువ.. అదరగొట్టే రిటర్న్స్
వంద రూపాయల కన్నా ఆ షేర్ల ధర తక్కువ. కానీ ఈ సంవత్సరం పెట్టుబడిపై నూరుశాతం రాబడిని ఇచ్చాయి ఆ షేర్లు. NHPC లిమిటెడ్, PNB, ఐనెక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీస్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, IRFC షేర్లు ఈ విధంగా మంచి రాబడి ఇచ్చాయి.
Translate this News: