Coca Cola Liquor: ప్రపంచంలోనే అతిపెద్ద శీతల పానీయాల కంపెనీ కోకా కోలా దేశ మద్యం మార్కెట్లోకి ప్రవేశించింది. కోకా కోలా భారతదేశంలోని మద్యం మార్కెట్లో తన మొదటి లిక్కర్ సెగ్మెంట్ డ్రింక్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం, ఈ మద్యం దేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే అమ్ముడవుతోంది. ఈ మద్యం వివరాలు తీలుసుకుందాం. మద్యం ప్రియులకు శుభవార్త. శీతల పానీయాల తయారీ కంపెనీ భారతదేశంలోని మద్యం మార్కెట్లోకి ప్రవేశించింది. అవును, నిజానికి శీతల పానీయాల ప్రపంచంలో దిగ్గజం కోకా కోలా, భారతదేశంలో మొదటిసారిగా మద్యం విభాగంలోకి ప్రవేశించింది. కోకా కోలా తన లిక్కర్(Coca Cola Liquor) బ్రాండ్ లెమన్ డోను విస్కీ మార్కెట్లో విడుదల చేసింది. ఇది దేశంలో ప్రస్తుతం ఎక్కడ అందుబాటులో ఉందో.. దాని ధర ఎంతో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Coca Cola Liquor: మద్యం వ్యాపారంలోకి కోకాకోలా.. ఈ బ్రాండ్ ఎక్కడ దొరుకుతుందంటే..
దిగ్గజ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ ఇప్పుడు భారత్ లో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించింది. లెమన్ డౌ పేరుతొ విస్కీని ప్రయోగాత్మకంగా తీసుకువస్తోంది. ప్రస్తుతం గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని విక్రయిస్తున్నారు. దీని 250 ml క్యాన్ ధర 230 రూపాయలుగా ఉంది
Translate this News: