Hyderabadi Kunda Biryani : బిర్యానీ (Biryani) పేరు చెప్పగానే ఎవరికైనా నోరూరిపోతుంది. అలాంటి బిర్యానీ తినాలంటే వందల రూపాయాలు వెచ్చించాల్సి వస్తుంది. కానీ పసందైన బిర్యానీ కేవలం రూ. 2 కే (2 rupees) ఆస్వాదించవచ్చు అంట. ఈ ఆఫర్ ఇస్తుంది మరెవరో కాదు…హైదరాబాద్ లో ఫేమస్ నాయుడిగారి కుండ బిర్యానీ (Naidu Gari Kunda Biryani) యాజమాన్యం. కానీ ఇక్కడ ఓ మెలిక పెట్టారు నిర్వాహకులు.
పూర్తిగా చదవండి..Biryani : రూ. 2 లకే నాయుడి గారి కుండ బిర్యానీ..ఎక్కడో తెలుసా!
కేవలం 2 రూపాయలకే హైదరాబాద్ బిర్యానీ అందిస్తామంటుంది నాయుడి గారి కుండ బిర్యానీ. రూ. 2 నోటు ఇస్తే..కేపీహెచ్బీ, గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్ లలో ఉన్న బ్రాంచీలలో ఈ ఆఫర్ వర్తింస్తుందని యాజమాన్యం తెలిపింది.
Translate this News: