Bollywood : ఈ ఏడాది చిత్ర పరిశ్రమకు ఎంతో మంది కొత్త తారలు పరిచయం అయ్యారు. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి ముగింపు పలుకుతుండడంతో ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా గూగుల్(Google) లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన హీరో హీరోయిన్ల గురించి తెలుసుకుంటుంటాం. ఈ ఏడాది ఇండస్ట్రీలోకి ఎంట్రీ చాలా మంది ముద్దుగుమ్మలు తమ ప్రతిభను చాటుకున్నారు.
పూర్తిగా చదవండి..Kiara Advani : గూగుల్లో ఎక్కువగా వెతికింది ఈ ముద్దుగుమ్మ కోసమేనట!
మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న తరుణంలో..ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన ఘనత బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీకి దక్కింది. దీంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Translate this News: