KCR – Chiranjeevi: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా పరామర్శిస్తున్నారు. సోమవారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్న మెగాస్టార్ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యంగా, హుషారుగా కనిపించారని.. ఆరు వారాల్లో కోలుకునే అవకాశాలున్నట్లు వైద్యులు చెప్పారని చిరంజీవి తెలిపారు. తాను కేసీఆర్ ను కలిసిన సమయంలో ఆ పరిస్థితిలోనూ ఇండస్ట్రీ యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం సంతోషం కలిగించిందన్నారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: సంతోషంగా ఉంది.. కేసీఆర్ను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా పరామర్శిస్తున్నారు. సోమవారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్న మెగాస్టార్ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Translate this News: