సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు నదిలో దూకారు. పోలీసులు కూడా నదిలోకి దూకి వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ భారీ యాక్షన్ సన్నివేశాలు జార్ఖండ్ లోని రాంచీలో చోటు చేసుకున్నాయి.
పూర్తిగా చదవండి..Ranchi: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకిన నేరగాళ్లు!
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులు పోలీసులకు తారసపడడంతో వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా..వారు నదిలోకి దూకేశారు. ఈ ఘటన రాంచీలో చోటు చేసుకుంది. పోలీసులు వారిని వెంబడించి అరెస్ట్ చేశారు.
Translate this News: