Naa Saami Ranga Movie: నాగార్జున (Nagarjuna) హీరోగా డైరెక్టర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా సామిరంగ”. దర్శకుడిగా విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమా ఇది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. టీజర్ నాగార్జున మాస్ యాక్షన్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృదం సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దీంట్లో భాగంగా “నా సామిరంగ” నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Nagarjuna: “ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల”.. నా సామిరంగ ఫస్ట్ లిరికల్ సాంగ్
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'నా సామిరంగ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై డైరెక్టర్ విజయ్ బిన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి 'ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
Translate this News: