Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఇంకా ఒక్క వారం ఆట మాత్రమే మిగిలింది. బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ దాటికొని కేవలం ఆరుగురు ఇంటి సభ్యులు మాత్రమే ఫినాలే కు చేరుకున్నారు. ఇప్పటికే ఫినాలే అస్త్రాను గెలుచుకున్న అర్జున్ ఆల్రెడీ ఫైనల్స్ కి వెళ్ళిపోయాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అమర్, శోభ, యావర్, ప్రియాంక, ప్రశాంత్, శివాజీల లో ఫైనల్స్ కు చేరుకుంది ఎవరో నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున అనౌన్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: టాప్ 5 లో ఉండలేకపోయా.. స్టేజ్ పై ఏడ్చేసిన శోభ..!
బిగ్ బాస్ సీజన్.. 7 తాజాగా ముగిసిన వీకెండ్ ఎపిసోడ్ లో అర్జున్, ప్రియాంక, అమర్, యావర్, ప్రశాంత్, శివాజీ ఫైనల్స్ కు చేరుకున్నట్లు నాగార్జున అనౌన్స్ చేశారు. ఇక ప్రేక్షకులు ఊహించినట్లే ఎలిమినేట్ అయిన శోభ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
Translate this News: