ప్రతి రిలేషన్ షిప్ లో తొలి రోజుల్లో ఉండే ఆప్యాయత, అనురాగం జీవితాంతం స్వీట్ మెమోరీస్ గా నిలిచిపోతాయి. నిజంగానే స్త్రీ, పురుషుల బంధంలో తొలినాళ్లలో ఒకరిని వదిలి ఒకరు విడిచి అసలే ఉండలేరు. ఏ కాస్త దూరం పెరిగిన ప్రాణం పోయినంతగా ఫీల్ అవుతుంటారు. అలాగే పెళ్లైన భాగస్వాములు సైతం కొంతకాలం ఒకరిగురించి ఒకరు ఆలోచిస్తూ అదే ఊహల్లో ఉండిపోతారు. బయటకు వెళ్లిన పార్ట్ నర్ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఇదంతా మీ జీవింతలో ముణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయిందా? కొన్ని రోజులు లేదా నెలల తర్వాత మీ ఇద్దరికీ రిలేషన్ షిప్ విషయంలో బోర్ కొడుతోందా? అయితే ఈ సమస్యను అధిగమించి మీ భాగస్వామిని మరోసారి ప్రేమలో పడేయడానికి ఈ టిప్స్ ఫాలో కవాలంటున్నారు నిపుణులు.
పూర్తిగా చదవండి..మీ రిలేషన్ బోర్ కొడుతోందా.. మళ్లీ కొత్తగా ఆశ్వాదించాలంటే ఇలా చేయండి
తమ రిలేషన్ ను కొంతకాలానికి బోర్ గా ఫీల్ అయ్యే స్త్రీ,పురుషుల కోసం అద్భుతమైన టిప్స్ సూచిస్తున్నారు మానసిక నిపుణులు. ఓపెన్ మైండ్ తో హెల్దీ కమ్యూనికేషన్ చేయండి. మధురమైన క్షణాలను గుర్తు చేసుకోండి. లాంగ్ డ్రైవ్ వెళ్లండి. మళ్లీ ప్రేమ లేఖలు ఇస్తూ శృంగారం కొత్తగా ట్రై చేయాలంటున్నారు.
Translate this News: