తెలంగాణలో ‘మహాలక్ష్మీ పథకం’తో కాంగ్రెస్ ప్రభుత్వంమహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అవకాశం కల్పించడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చనడుస్తోంది. యూట్యూబ్ తదితర ఇంటర్నెట్ వేదికల్లో ప్రస్తుతం ఇదే వార్త ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబర్స్ మొత్తం ఇదే ఇష్యూపై రీల్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తుండగా మరికొందరు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ నవ్వులూ పూయిస్తున్నారు. ముఖ్యంగా దీనిపై ఎక్కువగా రీల్స్ చేస్తున్న ఆడవాళ్లకు ధీటుగా మగాళ్లు సైతం కౌంటర్లు ఇచ్చే రీల్స్ చేస్తున్నారు. అంతేకాదు ప్రముఖ కార్టూనిస్ట్ లు సైతం భార్య, భర్తల గొడవలు, తదితర అంశాలపై సరదా సన్నివేశాలను చిత్రీకరిస్తూ తెగ అలరిస్తున్నారు. జనాలను నవ్వులు పూయించే కొన్ని సరదా వీడియోలు, ఫొటోలను ఒకసారి మనమూ చూసి ఎంజాయ్ చేద్దాం.
పూర్తిగా చదవండి..బస్సు ఫ్రీ అని భార్యలు ఊర్లు తిరిగితే.. భర్తలంతా బార్లకే.. ఫన్నీ మీమ్స్ వైరల్
తెలంగాణలో 'మహాలక్ష్మీ పథకం'తో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అవకాశం కల్పించడంపై నెట్టింట ఫన్నీ మీమ్స్ నవ్వులూ పూయిస్తున్నాయి. ఆడవాళ్లను ఏమీ అనకండి. అలిగి బస్సు ఎక్కి వెళ్లిపోతారని కొందరంటే మరికొందరు.. భార్యలు ఊర్లు తిరిగితే భర్తలంతా బార్లకే అంటున్నారు.
Translate this News: