Rashmika Mandanna: గత కొద్ది రోజుల నుంచి టీవీల్లో, నెట్టింట్లో ఎక్కడ చూసినా కూడా యానిమల్ సినిమా (Animal Movie) గురించే చర్చ జరుగుతుంది. కొందరేమో సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తుంటే…మరికొందరేమో ఇలాంటి సినిమా తీయడం అవసరమా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ యానిమల్ సినిమా మాత్రం హిట్ కొట్టిందనే చెప్పవచ్చు.
పూర్తిగా చదవండి..Rashmika Mandanna: నటిగా నా ఆకలి తీర్చిన సినిమా అదే అంటున్న రష్మిక!
నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది యానిమల్ సినిమా అనే అంటుంది నటి రష్మిక. నటిగా తన ఆకలి తీర్చిన సినిమా యానిమల్ అని చెప్పుకొచ్చింది నటి.
Translate this News: