మంచు వారి ఇంటి నుంచి ఇప్పటికే లక్ష్మీ ప్రసన్న(Manchu Lakshmi) హోస్ట్ గా కొన్ని షోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఇంటి నుంచి మరో షో రాబోతుంది. ఈసారి దీనికి హోస్ట్ గా మంచు మనోజ్ (Manchu Manoj) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మనోజ్ సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. కొంత కాలం క్రితమే మనోజ్ వివాహం చేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..Manchu Manoj: మంచు వారి అబ్బాయి గేమ్ షో..ఫస్ట్ గెస్ట్ ఏ హీరో అంటే!
మంచు మనోజ్ హోస్ట్ గా తర్వలో ఓ గేమ్ షో నిర్వహించబోతున్నారు. దీనికి మొదటి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని రాబోతున్నట్లు సమాచారం.
Translate this News: